కొడాలి నాని…నిత్యం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని తిడుతూ ఉంటారు. అయితే.. కొడాలి నాని తీరుకు నిరసనగా.. తిరుపతి టీడీపీ పార్టీ నేతలు ఓ వినూత్నమైన నిరసన తెలిపారు. మంత్రి కొడాలి నానిని పందితో పోల్చుతూ టీడీపీ వినూత్న నిరసన చేపట్టారు.
కొడాలి నాని ఫొటోను పందికి చుట్టి వినూత్న ప్రదర్శన చేశారు తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రవి నాయుడు. కొడాలి నాని జన్మ ఊర పంది జన్మ అంటూ ఫైర్ అయ్యారు.
కొడాలి నాని ఊర పందిలా ఊరంతా తిరుగుతూ ఎది పడితే అది తింటూ చంద్రబాబును విమర్శిస్తున్నారని… ఈ రాష్ట్రానికి పట్టిన పొల్యూషన్ కొడాలి నాని అని నిప్పులు చెరిగారు. మాకు సీఎం జగన్ కుటుంబం గురించి చాలా తెలుసన్నారు. మాకు సంస్కారం ఉంది కాబట్టే ఏమీ మాట్లాడటం లేదని.. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు ఆగ్రహించారు.
కొడాలి నానిది మనిషి జన్మ కాదని ఊర పంది జన్మ అని…అన్నం తినడం మానేసి అశుద్ధం తినే నోటితో అతను మాట్లాడతాడని అంటూ.. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు ఆధ్వర్యంలో నాని ఫోటోతో పందుల వద్ద వినూత్న నిరసన వ్యక్తం చేసారు తిరుపతి పార్లమెంట్ తెలుగు యువత నాయకులు#Gutkamatkanani pic.twitter.com/kiI0LGBSLU
— Telugu Desam Party (@JaiTDP) September 12, 2022