ఉప్పొంగే ఎద అందాలతో కాకరేపుతున్న అషూ రెడ్డి..!

-

బుల్లితెర బ్యూటీ అషూ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె కొంచెం సమంత పోలికలు ఉండడంతో మొదట్లో ఈమె డబ్స్మాష్ వీడియోలు చేసి అలా పేరు సంపాదించుకుంది.  దీంతో ఈమెకు చల్ మోహన్ రంగా అనే సినిమాలో అవకాశం కూడా లభించింది.  ఆ తర్వాత ఎందుకో సినిమాల మీద పెద్దగా ఆసక్తి చూపించకుండా అమెరికా వెళ్ళిపోయి.. అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉండిపోయింది. తర్వాత ఆమెను బిగ్ బాస్ వాళ్లే పిలవడంతో బిగ్ బాస్ సీజన్ 3 లో కూడా కనిపించింది.  ఈ సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా గెలిచాడు.
అయితే అప్పట్లో ఆయనకు పునర్నవి తో లవ్ ఎఫైర్ ఉందని అందరూ అనుకున్నారు.  కానీ బయటకు వచ్చిన తర్వాత ఊహించని విధంగా రాహుల్ సిప్లిగంజ్.. అషు రెడ్డి ఎక్కువగా కలిసి కనిపిస్తూ వీరిద్దరూ ప్రేమికులా అన్న అనుమానం వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. కానీ కొన్ని సందర్భాలలో మేము ప్రేమికులం కాదు స్నేహితులమే అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఇదిలా వుండగా రాహుల్ తాజాగా దుబాయ్లో ఒక పాట షూటింగ్ నిమిత్తం అక్కడే ఉన్న విషయం తెలిసిందే.  ఇప్పుడు అదే దుబాయ్లో ఉన్న అషు రెడ్డి కూడా అక్కడి నుంచి ఫోటోలు షేర్ చేసింది . తాజాగా షేర్ చేసిన ఒక ఫోటోషూట్ యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పడంలో సందేహం లేదు.

గ్రీన్ కలర్ డ్రెస్ లో కనిపిస్తున్న ఈమె ఒకపక్క ఎద అందాలు కనిపించే విధంగా ట్రీట్ ఇస్తూనే.. మరో పక్క తన పర్ఫెక్ట్ బాడీ షేప్ ను చూపించింది. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో కాక రేపుతున్నాయి.. ప్రస్తుతం తన అందాల ఆరబోత చూసి యువత సైతం తలకిందులు అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version