ఇప్పుడు వున్న సీనియర్ హీరోలలో నందమూరి బాలకృష్ణ గురించి చాలా మంది ఆయన చాలా కోపిష్టి అని అంటూవుంటారు.ఇప్పుడు చాలా మంది అన్ స్స్టాపబుల్ షో లో నిజమైన బాలయ్యను చూసి అసలు నిజం తెలుసుకొని పిదా అయ్యారు.వాస్తవానికి మొదట్లో ఈ షో పై చాలా అనుమానాలు కలిగాయి.కాని బాలయ్య తన మాటతీరు, చలాకి తనంతో ఆకట్టు కున్నారు. దీనితో షో సూపర్ హిట్ అయ్యింది.
బాలయ్య షో కు స్టార్ హీరోలు రావడం లేదా.!
-