పట్టు చీరలో అందాలు వలకబోస్తున్న సదా..!!

-

జయం సినిమాతో మొదటిసారిగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ సదా. తన మొదటి చిత్రంతోనే తెలుగు ఆడియోస్ ను తన మాటలతో, అందంతో నటనతో కట్టిపడేసిన సదా ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటించి టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. కొన్ని సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సదా రీ యంట్రీ కి తాజాగా సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడిప్పుడే పలు ప్రయత్నాలు కూడా చేస్తోంది సదా. ఇక ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నిత్యం సందడి చేస్తూ ఉంటుంది.

ముఖ్యంగా అదిరిపోయే డ్రస్సులు తన అందాలను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది సదా. తాజాగా దీపావళి పండుగ సందర్భంగా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సాంప్రదాయమైన దుస్తులలో కనిపించి ఎంతోమంది ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటోంది.

ముఖ్యంగా పట్టు చీరలో తన అందాలను చూపిస్తూ అందాల విందు చేస్తోంది. పట్టు చీరలు బాపు బొమ్మలాగా తయారై కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తోంది. ముఖ్యంగా పండుగ వేళ చాలా ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చి అభిమానులను ఫుల్ ఖుషి చేస్తోంది.

సదా ప్రతి ఫోటోకి కూడా మతిపోయే ఫోజులు ఇస్తూ కుర్రకారులను సైతం తన వైపు తిప్పుకునేలా స్టిల్స్ ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇక అలాగే తెలుగు ప్రేక్షకులకు సైతం దీపావళి శుభాకాంక్షలు తెలియజేసింది. అలాగే దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పలు సూచనలు పాటించాలని ప్రతి ఒక్కరికి కూడా ఆనందం చేయకురాలని కోరుకుంటున్నట్లు తెలియజేసింది. ఇక ఈ మధ్యకాలంలో బుల్లితెర పైన పలుషోలలో కనిపిస్తూ ఆకట్టుకుంటోంది సదా. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Sadaa (@sadaa17)

Read more RELATED
Recommended to you

Latest news