రిటైర్ అయ్యాక ఆనందంగా వుండాలని చూస్తున్నారా..? అయితే కచ్చితంగా ఈ 2 స్కీములని చూడాల్సిందే..!

-

చాలా మంది రైటర్ అయ్యాక ఎలాంటి సమస్యా కూడా రాకూడదని ముందు నుండి కూడా ప్లాన్ చేసుకుంటూ వుంటారు. రైటర్ అయ్యాక హాయిగా ఏ బాధా వుండకూడదంటే పక్కా మంచి స్కీమ్స్ లో డబ్బులని పెడుతూ ఉండాలి.

చాలా మంది ఇదే చేస్తున్నారు. మీరు కూడా ఇలా ఏదైనా స్కీమ్ లో డబ్బులని పెట్టాలని చూస్తున్నారా..? అయితే ఈ స్కీమ్స్ ని మీరు తప్పక చూడాల్సిందే. రిటైర్ అయ్యాక కూడా హాయిగా ఉండాలంటే ఈ స్కీమ్స్ లో డబ్బులు పెట్టడం మంచిది. ఇక స్కీముల గురించి పూర్తి వివరాలని చూసేద్దాం.

జాతీయ పెన్షన్ స్కీమ్:

ఈ స్కీమ్ లో చాలా మంది డబ్బులు పెడుతున్నారు. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. జాతీయ పెన్షన్ పథకంలో చాలా మంది డబ్బులు పెడుతున్నారు. రిటైర్ అయ్యాక కూడా హాయిగా ఉండాలంటే ఈ స్కీమ్ లో డబ్బులని పెట్టడం మంచిది. దీనిలో డబ్బులు పెట్టడం వలన ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. జాతీయ పెన్షన్ పథకం చాలా మంచిది. ఈ పథకం లో కనుక డబ్బులు పెడితే మీకు స్థిరమైన పెన్షన్ లభిస్తుంది. నిరంతరంగా మీరు మూడేళ్లు దీనిలో ప్రీమియని చెల్లిస్తే దాని నుండి మీరు డబ్బులు డ్రా చెయ్యాల్సి వుంది. డిపాజిట్ మొత్తంలో 25% మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఐసీఐసీఐ):

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సింపుల్ పెన్షన్ స్కీమ్‌లో మీరు డబ్బులు పెట్టచ్చు. ఇలా పెట్టుబడి పెట్టినా కూడా మీకు మంచిగా డబ్బులు వస్తాయి. ఈ పథకం వల్ల చాలా లాభాలూ వున్నాయి. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే 40 ఏళ్ల నుంచే పెన్షన్ తీసుకోవచ్చు. ఒకసారి డబ్బులు పెడితే చాలు లైఫ్ లాంగ్ మీకు పెన్షన్ వస్తుంది. అనారోగ్యంతో ఎదుర్కొంటున్న సమయంలో డబ్బులని డ్రా చేసేసుకోవచ్చు. పెట్టుబడి పెట్టిన మొత్తంలో 95% మీకు తిరిగి వస్తుంది. కావాలంటే మీరు లోన్ కూడా తీసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news