Asia cup 2022 : చరిత్ర సృష్టించిన భువనేశ్వర్‌ కుమార్‌! టీ20ల్లో నంబర్‌ వన్‌..

-

ఆసియా కప్ టోర్నీ లో సూపర్ 4 లో ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే. అయితే… గురువారం ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భూవీ తన స్వింగ్ పవర్ ను చూపించాడు. అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన మ్యాచ్ లో చెలరేగినట్లు స్వింగ్ తో ఆప్గాన్ బౌలర్లను వహించాడు.

4 ఓవర్ల స్పెల్ ను కంటిన్యూగా వేసిన భూవీ ఏకంగా 20 డాట్ బాల్స్ వేశాడు. ఐదు వికెట్లు సాధించాడు. నిజానికి ఇది ఒక డ్రీమ్ స్పెల్. భూవీనే కాదు, మరే బౌలర్ అయినా సరే కలలో కూడా ఊహించని స్పేల్ ఇది. 4 ఓవర్లు వేసి భూవీ కేవలం 4 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. కాగా, టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన యుజ్వేంద్ర చాహల్ రికార్డును భూవీ బద్దలు కొట్టాడు. 84 వికెట్లతో టి20ల్లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version