Bigg Boss 5 : అవ్వా..! మొన్న ర‌వితో.. నిన్న మాన‌స్‌తో.. ల‌హ‌రి మిడ్ నైట్ రోమన్స్..!

-

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 బుల్లితెర ప్రేక్షకులకు ఫుల్‌ మజాను అందిస్తోంది. కొట్లాటలకు కొదువే లేదు, ఫన్‌కు ప‌ర్మిట్ లేదు. అన్ లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌.. టన్నుల కొద్దీ దొరుకుతుంది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లను చాలా జాగ్రత్తగా ఆడుతూ.. ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు కంటెస్టెంట్లు.

ఏది ఏమైనా.. హౌస్ నుంచి ఒక్క‌రిని బ‌య‌ట‌కు పంపించ‌డ‌మే కంటెస్టెంట్ల అంతిమ‌ ల‌క్ష్యం. విజ‌యవంతంగా మూడో వారంలోకి అడుగుపెట్టింది బిగ్ బాస్ 5 షో. ఈ వారం కూడా ఎప్పటిలానే హౌస్‌లో గొడవలు, ఏడుపులు, అల్లర్లు అన్ని యదా విధే.

ఇలాఉంటే.. మ‌రోవైపు క్యూట్ లవ్ స్టోరీలకు అంతు లేకుండా పోయింది. హౌస్‌లో హాట్ రోమ‌న్స్ కు కేరాఫ్ అడ్రస్ మారింది. మిడ్ నైట్ హాగ్ ల‌తో రెచ్చిపోతారు. ఇప్పుడిప్పుడే ల‌వ్ ట్రాక్ లో బిజీ బిజీగా ఉన్న శ్రీరామ్-హమీదాలు మరింత కనెక్టయ్యారు. వారి మాటల్లో చ‌నుదు పెరిగిన‌ట్టు క‌నిపిస్తుంది. ఈ స‌మ‌యంలో మరో అంశం హ‌ట్ టాఫిక్ గా మారింది. మిడ్ నైట్ .. రెస్ట్ రూంలో ర‌వి, ల‌హ‌రిను హ‌గ్ చేసుకున్నారని ప్రియ సంచ‌ల‌న కామెంట్స్ చేసిన రోజే.. మరో మిడ్ నైట్ రోమన్స్ స్టోరీ క‌నిపించింది. దీంతో మరో సారి లహ‌రి హాట్ టాపిక్‌గా మారింది.

నిన్న జ‌రిగిన షో మానస్, ల‌హ‌రి మ‌ధ్య ఎదో న‌డుస్తోంద‌ని అనిపిస్తుంది. మిడ్ నైట్ మాన‌స్ కిచెన్ లో ఉండ‌గా.. ల‌హ‌రి అత‌ని ద‌గ్గ‌రికి వెళ్లింది. ఆ సమ‌యంలో వారిద్ద‌రి మ‌ధ్య ఏదో రొమాంటిక్ డిస్కక్ష‌న్ జ‌రిగింది. వీరిద్ద‌రూ మాట్లాడుకుంటుండగా.. లాన్ నుంచి శ్రీరామ్, సిరి, ప్రియలు గమనిస్తూ ఉన్నారు.
అయితే.. శ్రీ‌రామ్ మాత్రం.. వీరిద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాలని ఆగ‌కుండా వాళ్ల‌దగ్గ‌ర‌కు వెళ్లాడు.

శ్రీ‌రామ్ దగ్గ‌రకు రావడంతో మానస్ అక్క‌డ నుంచి వెళ్లిపోదామంటూ ల‌హ‌రికి సైగ చేశాడు.
ల‌హ‌రి ప‌డుకుంటున్నావా..? ఓకే గుడ్ నైట్ అంటూ ఏదో క‌వ‌రింగ్ ఇచ్చి హగ్ చేసుకున్నాడు. ఎందుకీ ర‌చ్చ అనుకున్నాడో ఏమో.. శ్రీరామ్ సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

ఆ తరువాత.. ల‌హ‌రి.. నా బెడ్ వరకూ రా అని మానస్‌ని పిలిచింది. కాదన‌లేక మానస్ ఆమె వెనుకే వెళ్లిపోయాడు. ఆ సమ‌యంలో ల‌హ‌రి త‌న మైక్ తీసేసివేసి.. మానస్‌ని గట్టిగా హ‌గ్ చేసుకుంది. మానస్ కూడా ల‌హ‌రిని టైట్ హగ్ చేసుకున్నాడు. ఇదంతా గ‌మ‌నిస్తున్న మిగిలిన వలందరూ.. నోరు తెరిచారు. ఏంటీ ఈ హాట్ రోమాన్స్ అని షాక్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news