హీరోగా బిగ్ బాస్ గౌతమ కృష్ణ.. ఫస్ట్ లుక్ పోస్టర్ అవుట్..!

-

ఈసారి బిగ్ బాస్ లోకి వచ్చిన గౌతమ్ కృష్ణ హీరోగా రాబోతున్నాడు. గౌతం కృష్ణ బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి వచ్చి ఎంటర్టైన్ చేసాడు. గౌతమ్ కృష్ణ, శ్వేత ఆవాస్తి, రమ్య పసుపులేటి సోలో బాయ్ సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమాని సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సెవెన్ హిల్స్ సతీష్ నిర్మిస్తున్నారు. పి నవీన్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాకి కొరియోగ్రాఫర్గా ఆట సందీప్ వ్యవహరిస్తున్నారు. సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ అలానే ఫస్ట్ లుక్ పోస్టర్ని ఈనెల 7వ తేదీన జరిపారు. ఈ కార్యక్రమం లో నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ మాట్లాడి కోవిడ్ టైం లో నేను బట్టల రామస్వామి బయోపిక్ అనే సినిమా తీశాను ఆ టైం లో ఓటీటీ ద్వారా ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చామని అన్నారు ఇప్పుడు ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకువస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version