రేపటి నుంచి బిజెపి జాతీయ కౌన్సిల్ సమావేశాలు..!

-

రేపటి నుంచి బిజెపి జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరగనున్నాయి. వివరాలు చూస్తే..
ఢిల్లీ లో మొత్తం రెండు రోజులు పాటూ సమావేశాలు జరగనున్నాయి. రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం బిజెపి అగ్రనేతలు దిశా నిర్దేశం చేయనున్నారు.

భారత్ మండపం లో బిజెపి కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. బీజీపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, ప్రధాని నరేంద్ర మోడీ సమావేశాలకు హాజరు కానున్నారు. అలానే దాదాపు 10 వేల మంది పార్టీ ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version