వారికి కేంద్రం తీపికబురు..!

-

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టింది. రైతుల కోసం కూడా కేంద్రం స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. కరోనా సమయంలో కూడా రైతుల కోసం కిసాన్ సమ్మాన్ నిధి పథకం తీసుకు వచ్చి రైతులకు విడతల వారీగా అకౌంట్లోలో డబ్బులను వేసింది. అలానే ఆత్మ నిర్భర్ భారత్ తో ఉచిత రేషన్ ని అందించారు. 2020 జూన్ లో వీధి వ్యాపారులకు సూక్ష్మ రుణాలను కేంద్రం అందించింది. మరో సారి వీధి వ్యాపారులకు సూక్ష్మరుణాలు అందించేందుకు కేంద్రం చూస్తోంది. ఈ విషయం గురించి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

అలానే జన్ ధన్ ఖాతా ఉన్న మహిళల అకౌంట్ల లో డబ్బులను జమ చేశారు. మధ్య తరగతి కుటుంబాలతో పాటు ఈ డబ్బులని దారిద్రరేఖకు దిగువున ఉన్న వాళ్లకి కేంద్రం సహాయం చేసింది. డిజిటల్ టెక్నాలజీ సహాయంతో 2023లో సులువుగా రూ.3వేల నుంచి రూ.5 వేల వరకు రుణాలని వీధి వ్యాపారులకు, చిన్న వర్తకులకు ఇచ్చారు.

గత నెల డిసెంబర్‌లోనే ప్రధాన మంత్రి స్వానిధి యోజన స్కీమ్ ని తీసుకు వచ్చారు. ప్రధాన మంత్రి స్వానిధి యోజన ని డిసెంబర్ 2024 వరకు పొడిగించింది. వీధి వ్యాపారులకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు సులువుగా లోన్స్ కూడా ఇచ్చింది కేంద్రం. ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చెయ్యాలని కూడా కేంద్రం చూస్తోంది. దేశం లోని ప్రతీ పౌరుడిని డిజిటల్ గా కనెక్ట్ చేయడానికి కూడా కేంద్రం చూస్తోంది. 4జీ, 5జీ టెలికాం సేవలను అందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు రూ.52 వేల కోట్లను కేటాయించారు.

Read more RELATED
Recommended to you

Latest news