దేశానికి బీజేపీ పాలన వల్ల 8 ఏళ్లలో ఏం జరగలేదని తేలనిపోయిందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. గంగా నదిలో శవాలు తేలేలా చేసిన ప్రభుత్వం అని విమర్శించారు. ఎంతసేపు కాశ్మీర్ ఫైల్స్… ఎంతసేపు సమాజాన్ని విభజించడం తప్పా ఏమీ లేదని సీఎం కేసీఆర్ అన్నారు. హ్యాపీనెస్ ఇండెక్స్ లో 149 దేశాల్లో ఇండియా 139 స్థానంలో ఉందని.. మన పక్కన ఉన్న భూటాన్, నేపాల్, పాకిస్థాన్ కన్నా తక్కువగా ఉందని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
డెవలప్మెంట్ ఫైల్స్ ఉండాలి కానీ.. కాశ్మీర్ ఫైల్స్ ఏంటి: సీఎం కేసీఆర్
-