BIG BREAKING : తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ వేదికగా సీఎం కేసీఆర్ ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు.
అయితే.. ఇవాళ్టి ప్రెస్ మీట్ లో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడతారనే దానిపై అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. ముఖ్యంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు, మునుగోడు ఉప ఎన్నిక, బీజేపీ పై ఎదురు దాడి, ఈడీ దాడులు ఇలా ఎన్నో అంశాలపై సీఎం కేసీఆర్ ప్రసంగించే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా బీజేపీ పార్టీని టార్గెట్ చేస్తూ.. కేసీఆర్ ప్రసంగం ఉండనుంది.