తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును మరో హీరో మర్చిపోయారు. అన్నింటికీ పేర్లు తెలుగు ప్రపంచ సమాఖ్య కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు పలకడంలో ఇబ్బంది పడ్డ హీరో బాలాదిత్య… ఆయన పేరును మర్చిపోయి… సీఎం కిరణ్ కుమార్ అంటూ పలికాడు.
అనంతరం వెంటనే తలపట్టుకుని.. సవరించుకున్నాడు. ఆ తర్వాత ప్రియమైన సీఎం రేవంత్ రెడ్డి అంటూ పలికారు. ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే… తెలుగు ప్రపంచ సమాఖ్య కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి సీఎం కిరణ్ కు మార్ అంటూ పలికిన యాంకర్ కమ్ హీరోను అరెస్ట్ చేస్తారని ట్రోలింగ్ చేస్తున్నారు. నెల క్రితం కూడా హీరో అల్లు అర్జున్ ఇలాంటి పొరపాటు చేసిన విషయం తెలిసిందే.
తెలుగు ప్రపంచ సమాఖ్య కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి సీఎం కిరణ్ కుమార్ అంటూ పలికిన యాంకర్
నెల క్రితం కూడా హీరో అల్లుఅర్జున్ ఇలాంటి పొరపాటు చేసిన విషయం తెలిసిందే. pic.twitter.com/corhvZrKmL
— greatandhra (@greatandhranews) January 5, 2025