భర్త వెళ్లగానే మరిదితో శృంగారం..తరచూ డిస్టర్బ్‌ చేస్తున్నాడని !

-

భర్త వెళ్లగానే మరిదితో శృంగారం పెట్టుకుంది ఓ మహిళ. అయితే తన భర్త తరచూ డిస్టర్బ్‌ చేస్తున్నాడని హత్య చేయించింది. ఈ సంఘటన బీహార్‌ లోని సీతారాంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. శ్రావణి అనే మహిళకు రఘు అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి వివాహం అయి… 4 ఏళ్లు అయింది. అయితే.. ఇన్ని ఏళ్లు గడిచినా.. సంతానం మాత్రం కలుగలేదు.

ఈ నేపథ్యంలోనే శివయ్య అనే తన మరిదితో శ్రావణి అక్రమ సంబంధం పెట్టుకుంది. వీరి అక్రమ సంబంధం గత 6 నెలలుగా కొనసాగుతోంది. అయితే.. వారి అక్రమ సంబంధానికి తరచూ తన భర్త అడ్డుగా ఉంటున్నాడని శ్రావణి ఆందోళన చెందింది.

దీంతో ఓ గ్యాంగ్‌ కు లక్ష రూపాయలు ఇచ్చి.. మర్డర్‌ కు ప్లాన్‌ చేసింది. ఇంకేముంది.. ఆ ముఠా రఘును హత్య చేసింది ఆ గ్యాంగ్‌. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం శ్రావణి, శివయ్య పరారీలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version