ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి.. ఆమె ని బెదిరించాడు. ఆమెతో నగ్నంగా గడిపిన చిత్రాలను తన భర్తకు చూపిస్తాం అని బెదిరించి… డబ్బులు వసూలు చేశాడు. ఈ నేపథ్యంలోనే అతన్ని హత్య చేసింది ఓ మహిళ. ఈ దారుణమైన ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… రాజస్థాన్ లోని పండరి అనే గ్రామంలో విజయ్ కుమార్ నివాసముంటున్నాడు.
విజయ్ కుమార్ కు హరిత అనే అమ్మాయితో గత ఆరు నెలల కిందట వివాహం జరిగింది. అయితే పెళ్లి అయిన తర్వాత హరిత.. రామ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో హరిత ప్రతిరోజు రాం తో నగ్నంగా సెక్స్ లో పాల్గొనేది. అయితే ఈ సమయంలో రామ్ వీడియోలను కూడా తీసేవాడు.
ఆ వీడియోలను ఆసరగా చేసుకొని తరచూ హరిత దగ్గర డబ్బులు వసూలు చేసేవాడు. హరిత డబ్బులు ఇవ్వకపోతే తన భర్తకు ఆ వీడియోని చూపిస్తాయని బెదిరింపులకు దిగేవాడు రామ్. ఇలా గత రెండు నెలల నుంచి డబ్బులు ఇస్తున్న హరిత.. విసుగు చెంది అతన్ని మర్డర్ చేసింది. ఈ ఘటన తెలియగానే పోలీసులు… హరితపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.