లోంగదీసుకుని సెక్స్‌ చేశాడు.. ఆ తర్వాత మహిళ అలా హింసించాడు !

-

ప్రేమ పేరుతో ఎన్నో మోసాలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే.. లైంగక దాడులు చేసి, హత్యలు కూడా చేస్తున్నారు కొంత మంది దుర్మార్గులు. సరిగ్గా ఇలాంటి సంఘటనే తాజాగా చోటు చేసుకుంది. మహిళతో శృంగారం చేసిన వీడియోలు తీసి.. ఆ తర్వాత డబ్బులు డిమాండ్‌ చేశాడు ఓ కామాంధుడు. ఈ సంఘటన తమిళనాడులోని కొనరావు పూర్‌ లో చోటు చేసుకుంది.


ఈ ఘటన వివరాలకు వెళితే.. కరణ్ అనే వ్యక్తి.. శృతి అనే అమ్మాయిని గత ఏడాది నుంచి ప్రేమిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే.. శృతి తో పడక కూడా పంచుకున్నాడు కరణ్‌. ఓయో రూములు బుక్‌ చేసి.. శృతి.. శృతిమించిన శృంగారం చేసేవాడు కరణ్‌.

అయితే.. శృతితో శృంగారాన్ని సిగ్గులేకుండా వీడియోలు తీశాడు. ఆ తర్వాత ఆ వీడియోలు.. బయటకు వారికి చూపిస్తానని.. శృతి బెదిరించాడు కరణ్‌. దీంతో ఆ బాధ తట్టుకోలేక.. ఆత్మహత్య యత్నం చేసింది శృతి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అసలు విషయాన్ని బయటపెట్టారు. అనంతరం.. కరణ్‌ పై కేసు బుక్‌ చేసి.. విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news