ర్యాపిడో బైక్‌ ఎక్కిన యువతిపై గ్యాంగ్‌ రేప్‌..బెడ్ రూంకు తీసుకెళ్లి మరీ !

బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. ర్యాపిడో బైక్‌ ఎక్కిన యువతిపై గ్యాంగ్‌ రేప్‌ చోటు చేసుకుంది. ఈ సంఘటన బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

నిన్న రాత్రి బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌ వేర్‌ యువతి ర్యాపిడో బైక్‌ బుక్‌ చేసి.. అతనితో ఇంటికి వెళ్లింది. అయితే.. దారి మధ్యలో ర్యాపిడో డ్రైవర్‌… ఆమెను వేరే ఇంటికి తీసుకెళ్లాడు. ఇక అక్కడే ఉన్న అతని స్నేహితుడు, ర్యాపిడో డ్రైవర్‌ సాఫ్ట్‌ వేర్‌ యువతిని గ్యాంగ్‌ రేప్‌ చేశారు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.