కోడలితో మామ రాసలీలలు.. కొడుక్కి నిద్రమాత్రలిచ్చి.. !

-

కూతురిలా చూసుకోవాల్సిన కొడుకు భార్యతో కామ కోరికలు తీర్చుకుంటున్న మామ బాగోతం తాజాగా బయటపడింది. తమ రాసలీల కోసం ఏకంగా ఇంటి నుంచి పారిపోయిన అత్యంత జుగుప్సాకర ఘటన హర్యానాలో వెలుగులోకి వచ్చింది. పానిపట్ కి చెందిన ఓ వ్యక్తి సొంత కోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కూతురిలా చూసుకోవాల్సిన కోడలితో కామకోరికలు తీర్చుకునేవాడు.

కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇద్దరు రహస్యంగా రాసలీలలు సాగించారు. తమ అక్రమ సంబంధానికి కుటుంబం అడ్డుగా ఉందని భావించి నీచానికి పాల్పడ్డారు. ఏకంగా ఇంటి నుంచి లేచిపోయారు. కోడలు తన పది నెలల బిడ్డతో సహా మామతో వెళ్ళిపోయింది.

ఇంటి నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్న మామ, కోడలు ఆరోజు రాత్రి భోజనంలో నిద్ర మాత్రలు కలిపారు. కొడుకుతో సహా కుటుంబ సభ్యులకు తినిపించి వారంతా నిద్రలోకి జారుకున్నాక ఇంటి నుంచి పరారయ్యారు. నిద్రలేచాక మామ, కోడలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఫుటేజీ పరిశీలించడంతో మామ కోడలు పరారవుతున్న దృశ్యాలు కనిపించాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news