IPL 2021 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్… జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్ 2021 సెకండ్ సీజన్ లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ మరియు ఢిల్లీ కాపీటల్స్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ దుబాయి లోని  ఇంటర్ నేషనల్  క్రికెట్  స్టేడియం లో జరగనుండగా.. కాసేపటి క్రితమే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే పూర్తయింది. అయితే ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ కాపీటల్స్ .. మొదట ఫీల్డింగ్  ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్  చేయనుంది చెన్నై సూపర్ కింగ్స్. ఇక జట్ల వివరాల్లోకి వెళితే.

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, రాబిన్ ఉతప్ప, మోయిన్ అలీ, అంబటి రాయుడు, MS ధోని (w/c), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ ఎలెవన్): పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (w/c), రిపాల్ పటేల్, అక్సర్ పటేల్, షిమ్రాన్ హెట్మీర్, రవిచంద్రన్ అశ్విన్, కాగిసో రబాడ, అవేశ్ ఖాన్, అన్రిచ్ నార్త్జే

Read more RELATED
Recommended to you

Latest news