Arvind Kejriwal: కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు

-

Delhi CM Kejriwal bailed in liquor CBI case: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు లిక్కర్ స్కాంలో ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్‌ మంజూరు చేసింది సుప్రీం కోర్టు.

Delhi CM Kejriwal bailed in liquor CBI case

నేడు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారించిన సుప్రీం కోర్టు… తీర్పు ఇచ్చింది. సీబిఐ లిక్కర్ కేసులో బెయిల్ కోసం సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించిన కేజ్రివాల్… లిక్కర్ ఈడి కేసులో బెయిల్ వచ్చినా, సీబిఐ కేసులో బెయిల్ రాకపోవడం తో తీహార్ జైల్లో ఉన్నారు. ఈ తరుణంలోనే కేజ్రివాల్ బెయిల్ పిటిషన్ పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ల ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీంతో సీబీఐ కేసులో కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చింది. దీంతో ఇవాళ కేజ్రీవాల్‌ రిలీజ్‌ కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version