Disha Patani : నాగకన్యలా బోల్డ్ బ్యూటీ దిశా హాట్ సోగయం

-

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ దిశా పటానీ  మరోసారి తన హాట్ సిజ్లింగ్ ఫొటోషూట్ తో ఇంటర్నెట్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

తన లేటెస్ట్ ఫొటోషూట్ తో నెట్టింట హీట్ పుట్టించింది. తన హాట్ లుక్స్ తో.. బోల్డ్ పోజులతో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసింది.

దిశ తాజాగా హాట్ సీ-త్రూ బాడీకాన్ రోజ్ గోల్డ్ డ్రెస్ లో మెరిసింది. ఈ ఫొటోలు తన సోషల్ మీడియాలో పోస్టు చేయగానే క్షణాల్లో వైరల్ అయ్యాయి.

ఈ హాట్ బ్యూటీ తన బోల్డ్ పోజుల్లో ఈ ఔట్ ఫిట్ లో అచ్చం సర్పకన్యలా మెరుస్తోంది. అబ్బాయిల్లో అగ్గి రాజేయడమెలాగో దిశకు బాగా తెలుసంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news