ఉల్లి పొర లాంటి దుస్తుల్లో చెమటలు పట్టిస్తున్న దిశా పటాని. ఫోటోస్ వైరల్..!

-

టాలీవుడ్ లోకి లోఫర్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ దిశాపటాని ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన నటించి తన అంత చెందాలతో కుర్రకారుకు చెమటలు పట్టించింది. ఇక ఈమె పలు బ్రాండ్ ఉత్పత్తులకు కూడా అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. పాపులర్ సికె బ్రాండ్ అంబాసిడర్ గా మరోసారి ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారింది ఈ ముద్దుగుమ్మ. లేటెస్ట్ ఫోటో షూట్ తో అంతర్జాలంలో అగ్గిరాజేసింది. నిరంతరం హాట్ అండ్ బోల్డ్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ యువతను ఉక్కిరిబిక్కిరి చేసే ఈమె ఎప్పటికీ కూడా యంగ్ హాటెస్ట్ గర్ల్ గా తన ఉనికిని చాటుకుంటూనే ఉంది.

ఇకపోతే తాజాగా ఇన్స్టాగ్రామ్ లో హాట్ సీ – త్రూ బాడీకాన్ రోజ్ గోల్డ్ డ్రెస్ లో తన పార్టీ లుక్ ను మరోసారి షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.. ఈ ఫోటో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఉల్లి పొర లాంటి ఈ డ్రెస్సులో చాలా హాట్ గా కనిపిస్తోంది. ఈ కొత్త లుక్ లో మునుపటి కంటే బాగా మురిపిస్తోందని చెప్పవచ్చు. ముఖ్యంగా సర్ప కన్య అప్పుడే పొర విడిచిన చందంగా ఉందంటూ ఒక అభిమాని వ్యాఖ్యానించగా.. సోషల్ మీడియా గేమ్ ను ఎలా పరుగులు పెట్టించాలో తెలిపిన నెరజాన దిశా పటాని అంటూ మరొక అభిమాని వాక్యానించారు.

ఇకపోతే తాజా ఫోటో షూట్ కి సీతాకోకచిలుక ఎమోజీలను షేర్ చేసి తన స్వేచ్ఛ జీవితాన్ని ప్రతిబింబించే ప్రయత్నం చేసింది. ఇకపోతే ఈ పోస్టు షేర్ చేసిన క్షణాల్లోనే బాగా లైక్స్ పొందింది. ముఖ్యంగా 135.6K కంటే ఎక్కువ లైక్ లు సొంతం చేసుకోవడం గమనార్హం. ముఖ్యంగా ఈ పోస్ట్ కి రెడ్ హార్ట్ , ఫైర్ ఎమోజీలతో ఇన్ స్టా మాధ్యమం ఊగిసలాడుతోంది. మొత్తానికైతే దిశా పటాని ఈ దుస్తుల్లో ఒక దేవకన్యను తలపిస్తోంది అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news