శృంగారంలో అమ్మాయిని రెచ్చగొట్టాలంటే ఇవి చెయ్యాలి..

-

శృంగారం అనేది ఒక మత్తు..మాటల్లో చెప్పలేని తియ్యని అనుభూతి..ఇలా శృంగారం గురించి ఎంత చెప్పుకుంటూ పోయినా అదో పెద్ద స‌బ్జెక్ట్‌. దీనికి బ్రేక్, ముగింపు అనేది ఉండ‌దు. స‌మాజ జీవ‌నం మారుతోన్న కొద్ది శృంగారం ప‌రిధి విస్తృత‌మ‌వుతోంది. అనేక ర‌కాల శృంగారాలు వ‌స్తున్నాయి. ఇందులో ఎంత మెళ‌కువ ఉంటే అంత బాగా అస్వాదించ‌వ‌చ్చు. త‌న భాగ‌స్వామికి అంత ఆనందం ఇవ్వ‌వ‌చ్చు. శృంగారం అనేది అమ్మాయిల‌కు, అబ్బాయిల‌కు సంబంధించింది..

అబ్బాయిలకు ఉన్న మూడ్ అమ్మాయిలకు వుండదు..అయితే అమ్మాయిలకు మూడ్ తెప్పించే కొన్ని టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

చాలా రోజుల తర్వాత భార్య‌, భ‌ర్త‌లు అన్నాక ఏదో ఒక సంద‌ర్భంలో ఒక‌రిని వ‌దిలి మ‌రో చోట‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితులు తలెత్తుతాయి.అప్పుడు వారి క‌ల‌యిక విష‌యంలో ఎడ‌బాటు త‌ప్ప‌దు. అలా కొద్ది రోజుల గ్యాప్ త‌ర్వాత ఆడ‌వాళ్ల‌లో శృంగార కోరిక‌లు ఎక్కువుగా ఉండ‌డంతో పాటు వాళ్లు బాగా ఎంజాయ్ చేస్తార‌ట‌.

రొమాంటిక్ ఫోటోలను చూసినప్పుడు పురుషులకంటే ఎక్కువగా మహిళలకే ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయ‌ట‌. అయితే పైకి మాత్రం పురుషుల‌కే ఎక్కువ ఫీలింగ్స్ ఉన్న‌ట్టు క‌నిపించినా లోప‌ల మాత్రం మ‌హిళ‌లే ఎక్కువుగా ఉత్తేజితులు అవుతార‌ట‌..

హ‌గ్‌, ముద్దు అంటే ప్రియుడు లేదా భ‌ర్త హ‌గ్ చేసుకున్నా.. ముద్దు పెట్టుకున్న స‌మ‌యంలో కూడా వారిలో శృంగార కోరిక‌లు బాగా పెరుగుతాయ‌ట‌..

ఇక ఉద‌యం అంటే 4 గంట‌ల స‌మ‌యంలో మ‌హిళ‌లు మాంచి రొమాంటిక్ మూడ్‌లో ఉంటార‌ట‌. ఆ టైంలో వారితో శృంగారం చేస్తే కావాల్సినంత వ‌ర్క‌వుట్ అవ్వ‌డంతో పాటు ఆ రోజంతా ఇద్ద‌రూ మాంచి మూడ్‌లో ఉంటార‌ట‌.
ఇక మ‌హిళ‌లు అల‌స‌ట‌కు గురైన‌ప్పుడు వారికి మాట‌లు చెప్పి ఒళ్లోకి తీసుకుని శృంగారానికి ప్రేరేపిస్తే బాగా స‌హ‌క‌రిస్తార‌ట‌. అది పురుషుడు చేసే టెక్నిక్‌ను బ‌ట్టి ఉంటుంద‌ట‌..మొత్తానికి ఇలా చిన్న వాటితో మీ బుట్టలో వేసుకోవచ్చు..మీరు కూడా ఇలా ట్రై చెయ్యండి..

Read more RELATED
Recommended to you

Latest news