స్కిన్ కి మసాజ్ ఇవ్వడం ఎంత ముఖ్యమో తెలుసా..? తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి..!

-

అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా అందంపై శ్రద్ధ పెడుతూ ఉంటారు. ముఖానికి చిన్న మొటిమ వచ్చినా కూడా తెగ వర్రీ అవుతుంటారు. అయితే అందరి స్కిన్ టైప్స్ ఒకేలా ఉండవు ఒక్కొక్కరి స్కిన్ టైప్ ఒక్కో విధంగా ఉంటుంది అందరికీ అన్ని ప్రొడక్ట్స్ పడవు. స్కిన్ కి తగ్గట్టుగా మనం ప్రోడక్ట్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉండాలి అయితే ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళకైనా సరే మసాజ్ బాగా పనిచేస్తుంది మసాజ్ ఇవ్వడం వలన చక్కటి ప్రయోజనాలని పొందవచ్చు. చర్మం ఎంతో అందంగా కనబడుతుంది.

ఫేషియల్స్ చాలా ఖరీదైనవని చాలా మంది ముఖానికి మసాజ్ చేయించారు. కానీ చేసుకోవచ్చు కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా ఇంట్లోనే మనం కావాలనుకుంటే మసాజ్ చేసుకోవచ్చు. అయితే ఎప్పుడైనా కూడా ఈ చిన్న చిన్న టెక్నిక్స్ ని ఫాలో అయితే చర్మం ఎంతో అందంగా మారుతుంది. చర్మ సమస్యలే ఉండవు. మసాజ్ చర్మానికి ఇవ్వడం వలన చక్కటి లాభాలు అని పొందొచ్చు ముఖ్యంగా ముఖానికి తప్పకుండా మసాజ్ అవసరం. ఫేస్ కి కనుక మసాజ్ ఇచ్చారంటే చక్కగా బ్రైట్ గా ఉంటుంది.

స్కిన్ బ్లడ్ సర్కులేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఆక్సిజన్ న్యూట్రిషన్ కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. అందుకనే మసాజ్ కచ్చితంగా ఇవ్వాలి. వారం అంతా కూడా ఒత్తిడితో పనితో మీరు కూరుకుపోయి రిలాక్స్ గా ఉండాలంటే ఒక మంచి మసాజ్ ని మొఖానికి ఇవ్వండి మంచి మసాజ్ ఇవ్వడం వలన చర్మం చాలా బాగుంటుంది స్మూత్ గా ఉంటుంది.

చర్మ సమస్యలు ఉండవు. చాలా అందంగా కనపడచ్చు కూడా. మసాజ్ ఇవ్వడం వలన చర్మం హైడ్రేట్ గా కనబడుతుంది. డల్ గా ఉండకుండా బ్రైట్ గా ఉంటుంది అందుకనే మసాజ్ చాలా ముఖ్యము. అయితే ముఖానికి మసాజ్ చేసినప్పుడు పెదాలు కొంచెం జెంటిల్ గా ఉండే ప్రదేశాలలో సాఫ్ట్ గా ఇవ్వాలి ఇలా మసాజ్ వల్ల ఇన్ని లాభాలని పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version