క్యాప్సూల్స్ ఎందుకు రెండు రంగుల్లో వుంటాయో తెలుసా..?

-

సాధారణంగా మనం క్యాప్సిల్స్ ని చూసినట్లయితే ఒక పక్క ఒక రంగు… మరొక పక్క ఒక రంగు ఉంటుంది. ఎప్పుడైనా మీకు ఆలోచన కలిగింద..? ఎందుకు క్యాప్సిల్స్ రెండు రంగులతో చేస్తారు..? పైన కింద ఒకే రంగు వాడొచ్చు కదా అని అనుకున్నారా..? అయితే దాని వెనుక ఉండే కారణం గురించి ఇప్పుడు చూద్దాం. ఏదో చాల రంగులు వున్నాయి కదా అని రెండు రంగులని కారణం లేకుండా వాడలేదు.

 

ఎందుకు క్యాపిటల్స్ కి రెండు వైపులా వేరు వేరు రంగులు వాడతారు అనే విషయంలోకి వస్తే… జనరల్ గా క్యాప్సిల్స్ ని తయారు చేసినప్పుడు కంటైనర్ లాంటి దానిలో మందులు వేసి దాని మీద మాత్ర పెడతారు. ఆ క్యాప్సిల్స్ ఒక భాగం కంటైనర్. ఇంకొక భాగం కంటైనర్ మీద ఉన్న మూత. ఒకవేళ కనుక రెండు కలర్స్ ఒకటే ఉంటే… ఏది కంటైనర్లు ఏది మూత అనేది అస్సలు అర్థం కాదు.

ఎక్కువ క్యాప్సిల్స్ చేస్తారు కాబట్టి పోల్చుకోవడం కష్టమవుతుంది. అందుకనే రెండు భాగాల్లో కూడా రెండు రకాల రంగులు వాడతారు/ పైగా రెండు రంగులు వాడటం వల్ల పిల్లలు తొందరగా ఆకర్షితులవుతారు. ఫార్మాస్యూటికల్ కంపెనీ యొక్క మార్కెట్లో ఇలా అమ్మడం కూడా భాగమని చెప్పారు. అందుకనే వీటికి ఇలా రెండు రంగులు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version