సైజు పెద్దగా ఉంటే శృంగారం బాగా చేస్తారా?

శృంగారం గురించి ఎంత చెప్పిన,ఎన్ని పుస్తకాలు తిరగెసిన కూడా ఇంకా ఏదో ఉంది అనిపిస్తుంది..అక్షరం అక్షరంకు ఆసక్తి పెరుగుతుంది.కొంతమంది అనుకుంటారు. ఒక్కసారికే ప్రెగ్నెన్సీ వస్తుందా అని.. కానీ, నిజంగానే వస్తుందని నిపుణులు చెబుతున్నారు. పురుషుడు స్త్రీతో శృంగారం చేస్తూ యోనిలోపల వీర్యాన్ని స్కలిస్తే ప్రెగ్నెంట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇందులో కానీ, మరి అంటూ ఎలాంటి సందేహం లేదు..

మగవారికే చాలా ప్రొటెక్షన్స్ ఉంటాయి. కండోమ్స్, ట్యాబ్లెట్స్ వంటివి ఉన్నాయి.వారి రక్షణ కోసం నిపుణులు ఎన్నో తయారు చేస్తున్నారు.కండోమ్స్ మంచివి.. దీని వల్ల ప్రొటెక్షన్ మాత్రమే కాదు. శృంగార సమస్యలు, అవాంఛిత గర్బం రాకుండా ఉండే అవకాశం ఉంది. ఇది కాదని ఎవరు చెప్పినా అబద్ధమే. కాబట్టి మీరు వీటిని నిస్సందేహంగా వాడొచ్చు. వీటిలో రకరకాల ఫ్లేవర్స్, మంచి ప్రొటెక్షన్ ఉండేవి ఉంటాయి. మీ ఇష్టానికి తగ్గట్లుగా వీటిని మీరు తీసి వాడొచ్చు..ఇక ట్యాబ్లేట్ అంటే ఏదైనా మోతాదు కు మించి వాడకూడదు..

మగవారికి ప్రతిసారి కోరికలు ఉండవు. స్ట్రెస్, యాంగ్జైటీ, ఫ్రస్టేషన్ అనే కారణాల వల్ల వారు కాస్త శృంగారానికి దూరంగా ఉంటారు. సో.. అది ఆలోచించాలి. ఆ సమస్యల్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మీరు ఆ కార్యాన్ని ఎంజాయ్ చేయగలరు. మీకో విషయం చెప్పాలంటే… కార్యంలో పాల్గొనడం వల్ల మీకు ఎక్కడలేని ఆనందం దొరికి మీ మానసిక సమస్యలన్నీ దూరమవుతాయి.స్ట్రెస్ ఫ్రీ కోసం ఇది బెస్ట్..

ఇకపోతే పెనిస్ పెద్దగా ఉండడం.. వెజినా చిన్నగా ఉంటే ఎంజాయ్ చేస్తారనేది అపోహ మాత్రమే. మీరు ఎంతగా కోరికలు కలిగి ఉన్నారనేది మాత్రమే ఇక్కడ మ్యాటర్. వారే శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేస్తారట..ఇది మైండ్ లో పెట్టుకుంటేనే అక్కడ రెచ్చిపోతారని నిపుణులు చెబుతున్నారు..