ప్రియురాలితో ఈ విషయాలను చెప్తే.. పక్కా బ్రేకప్..!

-

ప్రేమ లో సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. ప్రతి ఒక్కరూ ప్రేమ లో సక్సెస్ అవ్వలేరు. చాలా మంది ప్రేమలో ఫెయిల్ అవుతూ ఉంటారు. అయితే మీరు ప్రేమలో సక్సెస్ అయ్యారా..? హ్యాపీగా మీ ప్రియురాలితో ఉంటున్నారా..? అయితే అసలు ఈ తప్పులు మాత్రం చేయకండి. ఎందుకంటే అమ్మాయిలతో ఈ విషయాన్ని చెప్పారంటే ఖచ్చితంగా బ్రేకప్ అయ్యిపోతుంది.

 

relationship

ఈ మధ్య కాలంలో అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్ ని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి వాళ్ళ ని మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతోంది. అందుకనే చాలా మంది అబ్బాయిలు నానా యాతన పడుతున్నారు. అయితే మీరు మీ ప్రియురాలితో ప్రేమలో ఉన్నప్పుడు అసలు ఈ విషయాలని ఆమెకి చెప్పకండి. ఒకవేళ చెప్పారంటే ఇంక అంతే సంగతులు.

మీరు ప్రేమిస్తున్న అమ్మాయి తో మీ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఎక్కువగా చెప్పకండి. ఒకవేళ కనుక మీరు ఎక్కువ చెప్పినట్లయితే మీ కెపాసిటీ వాళ్ళకి తెలిసిపోయి విసిగిపోయి వదిలేస్తారు. దీంతో బ్రేకప్ అవుతుంది.

అలానే మీరు ప్రేమిస్తున్న అమ్మాయితో పాత ప్రేమ విషయాలని చెప్పకండి. మాజీ ప్రేయసి గురించి చెప్పడం వల్ల కూడా మీరు విడిపోయే అవకాశం ఉంది.

అలానే మీరు ప్రేమిస్తున్న అమ్మాయి ముందు ఇతర అమ్మాయిల్ని పొగిడినా కూడా బ్రేకప్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఎప్పుడూ మీ ప్రేయసితో ఈ విషయాలను చెప్పకండి.

అలానే మీరు ప్రేమించే అమ్మాయిని మరొక అమ్మాయి తో కంపేర్ చేయకండి. ఏ అమ్మాయికి కూడా మరొక అమ్మాయి తో కంపేర్ చేయడం నచ్చదు కాబట్టి వీటిని కూడా చెప్పకూడదు.

అలానే ఎప్పుడూ కూడా ఆమెకి నెగిటివ్ కామెంట్స్ ఇవ్వకండి. వీలైతే ఆమె కోసం పాజిటివ్ గా మాట్లాడండి కానీ నెగటివ్ గా చెప్తే నచ్చదు కాబట్టి మీరు ప్రేమిస్తున్న అమ్మాయి తో ఈ విషయాలను చెప్పకపోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version