ఆర్ఆర్ఆర్ : ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా : ఎంపీ రాము

-

 

తెలుగుతెరపై మరో అద్భుతం ఆవిష్కృతం అయిందని,  ఫ్యాన్స్‌ సంబరాలను, ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ రివ్యూలను చూస్తే అర్థ‌మవుతోందని అంటున్నారు టీడీపీ యువనేత, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయడు. తాను కూడా ఈ సినిమాను ఎప్పుడు చూడాలా అని ఆయన వేచి చూస్తున్నాన‌ని అన్నారు. ఈ త‌ర‌హా సినిమాల ద్వారా భారతీయ, అంతర్జాతీయ చిత్రయవనికపై తెలుగు సినిమా ప్రత్యేకంగా మెరిసిపోతోందని ఆనందం వ్యక్తం చేశారు. తారక్‌…చరణ్‌ ఇద్దరూ ఇద్దరే…రాజమౌళి అంతకుమించి. వారికి, ఇతర చిత్ర బృందానికి శుభాకాంక్షలు.. అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news