పదో తరగతితో హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

-

ఐసీఎంఆర్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్‌ఐఎన్) హైదరాబాద్‌లోని ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.


మొత్తం ఖాళీలు: 20
పోస్టులు: ప్రాజెక్టు ఫీల్డ్ ఆపరేషన్ మేనేజర్, ప్రాజెక్టు టెక్నికల్ ఆఫీసర్, ప్రాజెక్టు ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ తదితరాలు
అర్హత: పోస్టులను అనుసరించి పదోతరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎంబీబీఎస్/ ఎండీ/ ఎంఫిల్/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ
దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జనవరి 10
వెబ్‌సైట్: https://www.ini.res.in/

Read more RELATED
Recommended to you

Latest news