ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ ఉద్యోగాలు

-

ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ సొసైటీ(ఏపీఎంఎస్) రాష్ట్రవ్యాప్తంగా ఒప్పందం ప్రతిపాదికన కింది టీచర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది.

మొత్తం ఖాళీలు: 282

ట్రెయిన్ గ్రాడ్యుయేట్ టీచర్లు(టీజీటీ): 71
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు బీఈడీ ఉత్తీర్ణత
వయస్సు: 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి
జీతభత్యాలు: నెలకు రూ.28,940 చెల్లిస్తారు.

పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ): 211
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీతోపాటు బీఈడీ ఉత్తీర్ణత
వయస్సు: 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి
జీతభత్యాలు: నెలకు రూ.31,460 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీలో సాధించిన మెరిట్ మార్కులు, బీఈడీ మెథడాలజీలో సాధించిన మెరిట్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
చివరి తేదీ: 07-02-2021

 

 

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి

Read more RELATED
Recommended to you

Exit mobile version