టీజీయూసెట్ – 2022 నోటిఫికేషన్ విడుదల

-

2022- 2023 విద్యా సంవత్సరానికిగాను అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నిర్వహించే టీజీయూజీసెట్ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ సాంఘిక, సంక్షేమ, గిరిజన గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

తెలంగాణ గురుకులం అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2022

అర్హత: ఇంటర్మీడియట్ లేదా సమాన పరీక్ష ఉత్తీర్ణత
కోర్సులు: బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ
ఎంపిక: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తులు ప్రారంభం: డిసెంబర్ 10
చివరి తేదీ: జనవరి 10
వెబ్‌సైట్: www.tgtwgurukulam.telangana.gov.in/

Read more RELATED
Recommended to you

Exit mobile version