లేటు వయసులో కూడా గ్లామర్ మెరుపులతో మురిపిస్తున్న స్నేహ..!

-

హోమ్లీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న స్నేహ గురించి, ఆమె అందం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లేటు వయసులో కూడా చెక్కుచెదరని అందంతో కుర్ర కారును బాగా అట్రాక్ట్ చేస్తోంది. సీనియర్ హీరోయిన్ అయినప్పటికీ యంగ్ హీరోయిన్లతో సరి సమానంగా అందం విషయంలో పోటీ పడుతున్న స్నేహ మరింత అందంగా రోజురోజుకు తయారవుతోందని నెటిజన్లు సైతం ఆమెపై కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఈ క్రమంలోని ఈమె పంచుకున్న ఫోటోలు మరింతగా వైరల్ అవుతున్నాయి. తాజాగా గులాబీ రంగు చీరలో స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి మరింత అందంగా తన గ్లామర్ తో మురిపిస్తోందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అందరి స్టార్ హీరోల సరసన నటించిన స్నేహ ఫ్యామిలీ హీరోయిన్ గా మరింత గుర్తింపు దక్కించుకుంది.దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటించి మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస ఆఫర్లను అందుకుంటున్న ఈమె జోరు చూసి కొత్త హీరోయిన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్న స్నేహ ఇటు సోషల్ మీడియాలో కూడా అందాల రచ్చ చేస్తూ మరింతగా పాపులారిటీని దక్కించుకుంటుంది. నిత్యం వరుస ఫోటోషూట్లతో మరింత పాపులారిటీ దక్కించుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పవచ్చు.

ప్రస్తుతం అదిరిపోయే ఔట్ ఫిట్స్ లో అందాల విందు చేస్తూ నెట్టింట దుమారం రేపుతున్న ఈమె.. వయసు మీరినా కూడా ఏమాత్రం చెక్కుచెదరని అందంతో కుర్ర కారు గుండెల్లో గంటలు మోగిస్తోంది. ప్రస్తుతం స్నేహ పంచుకున్న ఈ ఫోటోలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆమె ముఖ కోమలత్వాన్ని చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. తాజాగా చీరకట్టులో పరువాల ప్రదర్శన చేసిన స్నేహా ని చూసి మురిసిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news