ఫ్యాక్ట్ చెక్: SSC CGL పరీక్ష 2022 రిజల్ట్.. నిజమేనా..?

-

సోషల్ మీడియా లో నకిలీ వార్తలు మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఏది నకిలీ వార్త ఏది నిజమైన వార్త అనేది తెలుసుకోవడం ఈ రోజుల్లో కష్టం అవుతోంది. రకరకాల మోసాలు ఈరోజుల్లో జరుగుతున్నాయి. ఇలాంటి నకిలీ వార్తలని కనిపెట్టడం చాలా ముఖ్యం. ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ కూడా ఫేక్ వార్తలని స్ప్రెడ్ చేస్తున్నాయి.

తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది SSC సిజిఎల్ ఎగ్జామినేషన్ 2022 పేరిట ఒక డాక్యుమెంట్ ని రిలీజ్ చేశారు. అయితే కంప్యూటర్ ప్రొఫెషన్ టెస్ట్ ఫలితాలు ఇదేనని సోషల్ మీడియాలో ఈ వార్త షికార్లు కొడుతోంది మరి నిజంగా ఈ ఫలితాలు బయటకు వచ్చాయా..? ఇది నిజమా కాదా అనేది చూస్తే…

ఎలాంటి ఫలితాలని కూడా SSC CGL పేరు మీద తీసుకురాలేదు ఈ డాక్యుమెంట్ లో ఉన్నది వట్టి నకిలీ వార్త మాత్రమే ఇది నిజం కాదు ఇటువంటి నకిలీ వార్తలు నమ్మి అనవసరంగా మోసపోకండి. టెస్ట్ రిజల్ట్ అంటూ వచ్చిన డాక్యుమెంట్ వట్టి నకిలీదే. కాబట్టి అనవసరంగా ఇలాంటి నకిలీ వార్తలని పట్టించుకోకండి. ఇతరులకి కూడా షేర్ చేయకండి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీని పై స్పందించింది ఇది వట్టి నకిలీ వార్త అనే తేల్చి చెప్పేసింది కనుక ఈ వార్తని నమ్మకండి అనవసరంగా మోసపోకండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version