గర్భిణీలు వేసవిలో వీటిని తీసుకుంటే.. తల్లీ, బిడ్డా ఆరోగ్యంగా వుంటారు..!

-

గర్భిణీలు అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. గర్భిణీలు ఆరోగ్యంగా ఉండడానికి చూసుకోవాలి. అనారోగ్య సమస్యలు ఇబ్బందులు ఏమీ లేకుండా గర్భిణీలు చూసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే కడుపులో ఉండే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది వేసవి కాలంలో గర్భిణీలు వారి పైన పుట్టబోయే బిడ్డ ఎదుగుదల పైన తప్పక శ్రద్ధ తీసుకోవాలి. అయితే వేసవికాలంలో గర్భిణీలు ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.. ఆకుకూరలని గర్భిణీలు ఎక్కువగా తీసుకోవాలి ఎందుకంటే పోషక ఆహారాలు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.

ఫైబర్ కూడా ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో ఆకుకూరలు తీసుకుంటే మలబద్ధకం సమస్య ఉండదు ఆకుకూరల్లో కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆకుకూరలని గర్భిణీలు తీసుకోవాలి. గుడ్లు కూడా గర్భిణీలు ఎక్కువ తీసుకోవచ్చు. వేసవిలో గర్భిణీలు ఆకుకూరలు తీసుకుంటే పోషక పదార్థాలు చక్కగా అందుతాయి కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి కూడా గుడ్లు సహాయం చేస్తాయి. వేసవిలో గర్భిణీలు తృణధాన్యాలను కూడా తీసుకోవాలి.

ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటుగా చక్కెర స్థాయిలని కంట్రోల్ చేస్తాయి తృణధాన్యాలు అదేవిధంగా పోషకాలు కూడా అందుతాయి. నట్స్ గింజల్ని కూడా గర్భిణీలు డైట్లో చేర్చుకుంటూ ఉండాలి వీటిని డైట్ లో గర్భిణీలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది బాదం పిస్తా వేరుశనగ అవిసె గింజలు వీటన్నిటిని తీసుకోవచ్చు. సిట్రస్ ఫ్రూట్స్ ని కూడా గర్భిణీలు ఆహారంలో చేర్చుకోవాలి అప్పుడు శక్తి పెరుగుతుంది. అలానే పోషకాలు కూడా అందుతాయి. సీ ఫుడ్ ని కూడా గర్భిణీలు వేసవికాలంలో ఎక్కువగా తీసుకోవాలి వీటితో పాటుగా ఫ్లూయిడ్స్ ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి మంచినీళ్ళని కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news