నాలుగు కొత్త డిమాండ్లు తెరమీదకి తెచ్చిన మంచిర్యాల తాగుబోతుల సంఘం అధ్యక్షుడు..!

-

మరో నాలుగు కొత్త డిమాండ్లు తెర మీదకి మంచిర్యాల తాగుబోతుల సంఘం అధ్యక్షుడు తీసుకు వచ్చాడు. వివరాల లోకి వెళితే.. నాలుగు కొత్త డిమాండ్లు తెర మీదకి మంచిర్యాల తాగుబోతుల సంఘం అధ్యక్షుడు తీసుకు రాగా త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తన డిమాండ్లు చెప్తాను అని మంచిర్యాల తాగుబోతుల సంఘం అధ్యక్షుడు అన్నారు.

స్ట్రాంగ్ బీర్ల వలన ఆరోగ్యలు పడుతున్నాయని అందుకని కింగ్ఫిషర్ లైట్ బీర్లు అందుబాటులో ఉంచాలని కోరారు. తాగుబోతుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు తరుణ్ పాదయాత్రగా వెళ్లి అధికారులకు వినతిపత్రం ఇవ్వడంతో అధికారులు స్పందించి బీర్లని అందుబాటులోకి తెచ్చారు. దీంతో పలువురు తాగుబోతులు ఆయన ని సన్మానించారు. తాగి ఎవరికైనా యాక్సిడెంట్ అయితే కుటుంబానికి 500000 ఇవ్వాలని అన్నారు. అలానే తాగిన వాళ్లకి పేగులు ఏమైనా ఇబ్బంది పడ్డా లేదంటే ఇతర అనారోగ్య సమస్యలు వచ్చిన ఆసుపత్రికి వెళ్తే వైద్యంలో డిస్కౌంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలా ఇంకో రెండు డిమాండ్స్ కూడా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version