విజ‌య‌ప‌థం – జనరల్ సైన్స్ ప్రాక్టీస్ బిట్స్‌

-

1. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి జీవి?
A) మానవుడు
B) కోతి
C) కుక్క
D) ఎలుక

2. అంతరిక్షంలో నడిచిన తొలి మహిళా వ్యోమగామి?
A) వాలెంతినా తెరిస్కోవ
B) స్యాలిరైడ్
C) సునీతా విలియమ్స్
D) స్వత్లెనా సవిత్స్‌కయా

3. అంతరిక్షయానం చేసిన తొలి భారతీయ వ్యోమగామి రాజేశ్ శర్మ విషయంలో సరైంది?
A) ఏప్రిల్ 2, 1984న సోయుజ్ టీ-2 నౌక ద్వారా అంతరిక్షయానం చేశాడు
B) రాకేశ్ శర్మతోపాటు ఇద్దరు రష్యా వ్యోమగాములు కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు
C) ఈ ముగ్గురూ ఎనిమిది రోజులపాటు అంతరిక్షయానం చేశారు
D) పైవన్నీ సరైనవే

4. అంతరిక్షయానం చేసిన తొలి అమెరికా వ్యోమగామి?
A) నీల్ ఆర్మ్‌ స్ట్రాంగ్
B) యూరీగగారిన్
C) అలెన్ షెపర్డ్
D) ఎడ్డిన్ ఆల్డ్రిన్

5. థాయ్‌లండ్ ప్రయోగించిన ప్రపంచంలోనే పెద్ద సమాచార ఉపగ్రహం?
A) హ్యాట్‌శాట్
B) థాయ్‌కామ్-4
C) థాయ్ శాట్‌లైట్ – 4
D) స్పేస్‌వాక్

6. స్విట్జర్లాండ్‌లోని జెనీవా అబ్జర్వేటరీకి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్న భూమిని పోలిన గ్రహం?
A) సూపర్ ఎర్త్
B) సూపర్ ప్లానెట్
C) ఎర్త్ ట్వీన్స్
D) ఎర్త్ ప్లానెట్

7. సెప్టెంబర్ 18, 2006న అంతరిక్షయానం చేసిన ప్రపంచ తొలి మహిళా అంతరిక్ష పర్యాటకురాలు?
A) సునీతా విలియమ్స్
B) వాలెంతీనా తెరిస్కోవా
C) అనౌసీ అన్సారి
D) కల్పనా చావ్లా

8. 2004లో బుధ గ్రహంపై పరిశోధనకు ప్రయోగించిన అంతరిక్ష నౌక?
A) మెసెంజర్
B) వైకింగ్
C) గెలీలియో
D) హైగన్స్

9. అంగారక గ్రహంపైకి ప్రయోగించిన రోవర్?
A) స్పిరిట్ రోవర్
B) ఆపర్చునిటీ రోవర్
C) పాత్ ఫైండర్
D) పైవన్నీ

10. అంగారకుడిపై గడ్డకట్టిన మంచు ఉనికిని నిర్ధారించిన అంతరిక్ష నౌక?
A) స్పిరిట్ రోవర్
B) ఆపర్చునిటీ రోవర్
C) మార్క్ ఎక్స్‌ప్రెస్
D) కేసీని

జవాబులు:

1. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి జీవి?
జవాబు: C
అంతరిక్షంలోకి వెళ్లిన తొలి జీవి కుక్క

2. అంతరిక్షంలో నడిచిన తొలి మహిళా వ్యోమగామి?
జవాబు: D
అంతరిక్షంలో నడిచిన తొలి మహిళా వ్యోమగామి స్వత్లెనా సవిత్స్‌కయా

3. అంతరిక్షయానం చేసిన తొలి భారతీయ వ్యోమగామి రాజేశ్ శర్మ విషయంలో సరైంది?
జవాబు: C
రాకేశ్ శర్మతోపాటు ఇద్దరు రష్యా వ్యోమగాములు ఎనిమిది రోజులపాటు అంతరిక్షయానం చేశారు

4. అంతరిక్షయానం చేసిన తొలి అమెరికా వ్యోమగామి?
జవాబు: C
అంతరిక్షయానం చేసిన తొలి అమెరికా వ్యోమగామి అలెన్ షెపర్డ్

5. థాయ్‌లండ్ ప్రయోగించిన ప్రపంచంలోనే పెద్ద సమాచార ఉపగ్రహం?
జవాబు: B
థాయ్‌లండ్ ప్రయోగించిన ప్రపంచంలోనే పెద్ద సమాచార ఉపగ్రహం థాయ్‌కామ్-4

6. స్విట్జర్లాండ్‌లోని జెనీవా అబ్జర్వేటరీకి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్న భూమిని పోలిన గ్రహం?
జవాబు: A
స్విట్జర్లాండ్‌లోని జెనీవా అబ్జర్వేటరీకి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్న భూమిని పోలిన గ్రహం సూపర్ ఎర్త్

7. సెప్టెంబర్ 18, 2006న అంతరిక్షయానం చేసిన ప్రపంచ తొలి మహిళా అంతరిక్ష పర్యాటకురాలు?
జవాబు: C
సెప్టెంబర్ 18, 2006న అంతరిక్షయానం చేసిన ప్రపంచ తొలి మహిళా అంతరిక్ష పర్యాటకురాలు అనౌసీ అన్సారి

8. 2004లో బుధ గ్రహంపై పరిశోధనకు ప్రయోగించిన అంతరిక్ష నౌక?
జవాబు: A
2004లో బుధ గ్రహంపై పరిశోధనకు ప్రయోగించిన అంతరిక్ష నౌక మెసెంజర్

9. అంగారక గ్రహంపైకి ప్రయోగించిన రోవర్?
జవాబు: D
అంగారక గ్రహంపైకి స్పిరిట్ రోవర్, ఆపర్చునిటీ రోవర్, పాత్ ఫైండర్ రోవర్లను ప్రయోగించారు

10. అంగారకుడిపై గడ్డకట్టిన మంచు ఉనికిని నిర్ధారించిన అంతరిక్ష నౌక?
జవాబు: C
అంగారకుడిపై గడ్డకట్టిన మంచు ఉనికిని నిర్ధారించిన అంతరిక్ష నౌక మార్క్ ఎక్స్‌ప్రెస్

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news