తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..1326 వైద్యుల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

-

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల పాలిట వరంగా మారింది.. ఇప్పటికే పలు సంస్థల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసింది .తాజగా మరో ఉద్యోగాలకు సంభందించిన నోటిఫికేషన్ ను విడుదల చేశారు.వైద్య వృత్తిలో ఉన్న వైద్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

వైద్యశాఖలో 1,326 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో 751 సివిల్ అసిస్టెంట్ సర్జన్, వైద్య విద్య డైరెక్టరేట్ లో 357 ట్యూటర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 211 సివిల్ సర్జన్ జనరల్, ఐపీఎంలో ఏడు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నియామక మండలి నోఫిటికేషన్ విడుదల చేసింది..ఈ ఉద్యోగాలకు అర్హులైన వాళ్లు జూలై 15 నుంచి ఆగస్టు 14 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది.. ఈ ఉద్యొగాల నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరు..

Read more RELATED
Recommended to you

Latest news