“రామ బాణం”తో వస్తున్న గోపిచంద్‌..టైటిల్ పోస్టర్ రిలీజ్

-

కొన్నాళ్లు మాస్ ఆడియెన్స్ ను అలరించే సినిమాలతో హిట్లు అందుకున్న గోపిచంద్ ఈమధ్య హిట్ కొట్టడం కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. లౌఖ్యం తర్వాత గోపిచంద్ కెరియర్ చాలా డల్ గా మారింది. ఇక ఈ మధ్యలో గోపి చంద్‌ కు పెద్ద హిట్‌ లేదు.

అయితే, సరైన హిట్‌ లేక సతమతమౌవుతున్న గోపిచంద్‌ తాజాగా మరో సినిమాను ప్రకటించారు. రామ బాణం పేరుతో తాజాగా గోపిచంద్‌ మరో కొత్త సినిమాను ప్రకటించారు. ఈ మేరకు టైటిల్‌ పోస్టర్‌ ను రిలీజ్‌ చేశారు. ఈ సినిమా శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పీపుల్స్‌ మీడియా బ్యానర్‌ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డింపుల్‌ హయాతీ హీరోయిన్‌ గా చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version