కోల్‌కతాపై గుజరాత్‌ విజయం..

-

ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ముంబాయి డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో గుజరాత్‌ టైటాన్స్‌ తలపడ్డాయి. అయితే టాస్‌ గెలిచిన గుజరాత్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే బరిలోకి దిగిన గుజరాత్‌ జట్టుకు ప్రారంభంలోనే షాక్‌ తగిలింది. సౌథీ బౌలింగ్‌లో సామ్‌ బిల్లింగ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి శుభ్‌మన్‌ గిల్‌ (5 బంతుల్లో 7; ఫోర్‌) ఔటయ్యాడు. అయితే నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ జట్టు 156/59 పరుగులు సాధించింది.

IPL 2022: Gujarat Titans too good for Punjab Kings' all-or-nothing approach- The New Indian Express

అనంతరం 157 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కేకేఆర్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. 4 ప‌రుగులు చేసిన సామ్ బిల్లింగ్స్..మ‌హ్మ‌ద్ ష‌మీ బౌలింగ్‌లో వికెట్ కీప‌ర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. గుజరాత్‌ నిర్ధేశించిన 157 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసి 8 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

Read more RELATED
Recommended to you

Latest news