GVL ను ఎగిరి తన్నిన ఆవు..వీడియో వైరల్ !

-

బీజేపీ MP GVL నరసింహారావు గురించి తెలియని వారుండరు. ఆయన ఎప్పుడు రాజకీయాల్లో యాక్టివ్‌ గా ఉంటూ, వైసీపీ అటు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉంటారు. ఇది ఇలా ఉండగా బీజేపీ MP GVL నరసింహారావుకు ఊహించని పరిణామం ఎదురైంది.

జివిఎల్ నరసింహారావుకు ప్రమాదం తృటిలో తప్పింది. గుంటూరు మిర్చి యార్డులో ఆయన పర్యటిస్తున్నారు. అయితే జివిఎల్ కు అనూహ్య పరిణామం ఎదురైంది. ఆలయంలోకి వెళ్లే ముందు గోమాతను నమస్కరించేందుకు జీవీఎల్ ప్రయత్నం చేశారు. అయితే జివిఎల్ ను గోమాత కాలుతో తన్నింది. దీంతో ఆయన ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే తేరుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version