హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. బెంగళూరు లోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో పలు ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

jobs
jobs

పూర్తి వివరాలను చూస్తే.. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో మొత్తం 25 సెక్యురిటీ గార్డు పోస్టులు వున్నాయి. ఫిట్టర్‌ పోస్టులకు దరఖాస్తులు చేస్తున్నారు. అర్హత వివరాలను చూస్తే.. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్‌ లో పీయూసీ సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌, ఎస్ఎస్ఎల్‌సీ, ఐటీఐ చేసి ఉండాలి అని తెలిపారు.

లేదా ఎక్స్పీఎరియన్స్ కలిగి ఉండాలని అన్నారు. ఇక వయస్సు విషయానికి వస్తే.. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో పని చెయ్యాలంటే సెప్టెంబర్‌ 1, 2022 నాటికి 28 ఏళ్ళు దాటి వుండకూడదు. ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు వయస్సు విషయం లో రిజర్వేషన్‌ ఉంది. పోస్టులకి అప్లై చేసుకోవాలనుకునే వారు చివరి తేదీ అక్టోబర్‌ 24, 2022. ఇక సాలరీ విషయానికి వస్తే.. నెలకు రూ.43,772ల నుంచి రూ.45,780ల వరకు వస్తాయి. పూర్తి వివరాలను https://hal-india.co.in/ లో చూడచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news