స్విమ్ సూట్‌లో సెగలు రేపుతున్న హాట్ బ్యూటీ..

-

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘దేశముదురు’ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది బొద్దుగుమ్మ హన్సిక. ఇక ఆ తర్వాత ఈ సుందరికి చక్కటి అవకాశాలు లభించాయి. అలా ఈ భామ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది.

తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ నటించి చక్కటి పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘బిల్లా’ మూవీలో ‘ఎల్లోరా శిల్పాన్ని’ సాంగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ హీరోయిన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తన లేటెస్ట్ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా నలుపు రంగు స్విమ్ సూట్‌లో దిగిన ఫొటోలు షేర్ చేసి నెట్టింట అగ్గి రాజేసింది.

అందాల ఆరబోతలో తగ్గేదేలే..అన్నట్లున్నాయి సదరు ఫొటోలు. స్విమ్ సూట్ లో హన్సిక అందాలు చూసిన నెటిజన్లు సో స్టన్నింగ్ అని కామెంట్స్ చేస్తున్నారు. హన్సిక ప్రస్తుతం కోలీవుడ్ ఫిల్మ్స్ పైన ఫోకస్ చేస్తోంది.

https://www.instagram.com/p/CdYM8CWMn2g/?igshid=MDJmNzVkMjY=

Read more RELATED
Recommended to you

Latest news