ఆ సమస్య తీర్చమంటే నన్ను గర్భవతిని చేశాడు.. యాంకర్ లాస్య..

-

యాంకర్ లాస్య బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.. అలాగే ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ 4 తో మరింత పాపులర్ అయింది అయితే తాజాగా ఈ భామ మరోసారి తల్లి కాబోతుంది అయితే దీనిపై సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది..

తన చలాకీతనంతో, మాటలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ లాస్య.. ఇప్పటికే పలు కామెడీ షోలతో అలరించిన ఈమె బిగ్బాస్ సీజన్ ఫోర్ లో కూడా కనిపించింది.. అలాగే ఎప్పుడూ తన కెరీర్ కు సంబంధించిన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది.. తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో సమస్యల కోసం ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడ్డాను అంటూ చెప్పుకొస్తుంది. ఈమె కొన్నాళ్ల క్రితం సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. వీరిద్దరిది ప్రేమ వివాహం జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న సమయంలో తనకు మంజునాథ ఎంతో అండగా ఉన్నాడని పలుమార్లు ఇప్పటికే చెప్పుకొచ్చింది లాస్య. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు అయితే ఇప్పుడు లాస్య మరొకసారి తల్లి కాబోతుంది అయితే ఈ విషయంపై సరదాగా ఓ వీడియో చేసి పెట్టింది..

లాస్య తన భర్తతో బెడ్ రూమ్ లో ఉన్న ఒక ఫోటోకు క్యాప్షన్ ఇస్తూ నా భర్తకు పీరియడ్స్ పెయిన్ కోసం చెబితే దాన్ని తొమ్మిది నెలలు దూరం చేస్తా అంటూ నన్ను గర్భవతి చేశాడు అంటూ పోస్ట్ పెట్టింది ప్రస్తుతం ఈ వీడియో చూసిన వారంతా తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news