ఆ టైంలో శృంగారం చేస్తే మంచిదట.. ఎందుకంటే?

-

సెక్స్ అనేది టైం చూసుకొని, మూడ్ వస్తే చెయ్యొచ్చు అని అనుకోవడం పొరపాటు..నిజానికి అది ఒక అనుభూతి.. దాన్ని కరెక్ట్ గా అనుభవించాలి అంటే కొన్ని సమయాల్లో మాత్రం చెయ్యాలి.అప్పుడే శారీరక, మానసిక తృప్తి కలుగుతుందని నిపుణులు అంటున్నారు..అలాంటి సమయంలో భాగస్వామితో శృంగారంలో పాల్గొంటే బంధం మరింత బలపడుతుందట..

 

 

ప్రస్తుతం ఉరుకుల పరుగుల యాంత్రిక జీవితం అయిపోయింది. దీంతో సగటు జంట శృంగార జీవితానికి దూరమవుతున్నారు.ఈ విషయం పై సెక్స్ నిపుణులు మాత్రం ఏమంటున్నారంటే.. రోజు వీలైతే సెక్స్ చేయడం మంచిదట..లేదా వారంలో కనీసం 2, 3 సార్లు అయినా శృంగారంలో పాల్గొనాలి. దీంతో దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.

ఇక శృంగారంలో పాల్గొనేందుకు రోజులో ఉత్తమమైన సమయం ఏదని.. కొందరు సందేహిస్తుంటారు. తెల్లవారుజామున 4-5 గంటల సమయంలో స్త్రీ, పురుషులిద్దరిలోనూ శృంగారాన్ని ప్రేరేపించే హార్మోన్లు ఎక్కువగా రిలీజ్ అవుతాయి అప్పుడు శృంగారం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.. పిల్లలు పుట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.ఇది గుర్తించుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news