శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది తెలుగువారి తొలి పండుగ,షడ్రుచుల సంగమమే జీవితమని తెలిపే పండుగ, ఒకటి మధురం, రెండు పులుపు, మూడు లవణము, నాలుగు కారం, ఐదు చేదు, ఆరు వగరు ఈ షడ్రుచులు కలిసిందే మన జీవితం. ఈ నూతన సంవత్సరం మన అందరి జీవితాల్లో ఆనందాలు చిగురించాలని,ఉన్నత శిఖరాలు చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ…. మీ నందమూరి బాలకృష్ణ.