ఆ హీరో ఇద్దరి మధ్య గట్టిగా ఇరుక్కున్నాడు..!!

-

సినిమా పరిశ్రమలో సహజీవనం చేయడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కామన్ గా మారింది. దీనితో రెండు పెళ్లిళ్లు చేసుకోవడం, భార్యకు తెలియకండా వేరే చోట కాపురాలు పెట్టేస్తున్నారు. సహజీవనం చేయడంచేస్తున్నారు. ప్రస్తుతం మిడిల్ ఏజ్ లో ఉన్న హీరో రొమాంటిక్ వేషాలు బాగా వేస్తున్నాడట.

ఇక తనకి గతంలో పనిచేసిన సీనియర్ హీరోయిన్ తో బాగా రిలేషన్ ఏర్పడింది. ఆమెకు అవకాశం ఇప్పిస్తా అని  మభ్య పెట్టాడట.ఇద్దరూ కలసి వీలు దొరిినప్పుడల్లా తన ఫామ్ హౌస్ కు వెళ్లి తెగ ఎంజాయ్ చేసే వారట. ప్రస్తుతం ఆ హీరోకు బోర్ కొట్టి కొత్తగా మరో హాట్ కారెక్టర్ ఆర్టిస్ట్ తో సంబందం పెట్టుకున్నాడట.అయితే రీసెంట్ గా వారి ముగ్గురు మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

సినిమా అవకాశం ఇప్పిస్తా అని నాతో సంబందం పెట్టుకున్నావు, ఇప్పుడు ఇప్పించడం లేదని  అదీ కాక మరెవరినో తీసుకొస్తున్నావు అని  మొదటి భమ  సదరు హీరో పై మండి పడిందట. ఇక రెండో ఆమె ఇంత గోల గోల ఉంటే నాకు కుదరదు అని రిలేషన్ కు గుడ్ బై చెప్పిందట.మొదటి సీనియర్ హీరోయిన్ కు కొన్ని డబ్బులు ఇచ్చి సెటిల్ చేశాడని ప్రస్తుతం ఆమె తోనే రిలేషన్ షిప్ కంటిన్యూ చేస్తూ ఉన్నాడని పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news