హైదరాబాద్ వాసులకు హై అలర్ట్..3 నెలల పాటు ట్రాఫిక్ మళ్లింపు

-

హైదరాబాద్‌ నగర వాసులకు బిగ్‌ అలర్ట్‌. హైదరాబాద్‌ నగరంలోని బేగంపేట పరిధిలోని రసూల్‌ పురా – రాంగోపాల్‌ పేట మధ్య నాలా పునరుద్దరణ పనుల నేపథ్యంలో బుధవారం… నుంచి ఏకంగా 3 నెలల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌ నగర సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు.

Traffic control with google maps In Hyderabad traffic police

బుధవారం నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని కమిషనర్‌ వెల్లడించారు. ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు ఆంక్షలను గమనించాలని సూచనలు చేశారు హైదరాబాద్‌ నగర సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌. డైవర్షన్‌ టైం లో ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని కోరారు హైదరాబాద్‌ నగర సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌. ఈ మేరకు హైదరాబాద్‌ నగర సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌… ఓ అధికారిక ప్రకటన చేశారు. దీని ప్రకారం వాహనదారులు నడుచుకోవాల్సి ఉంటింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version