కళ్ళు చెదిరే బరువైన అందాలతో మాయా చేస్తున్న హనీ రోజ్

-

హనీ రోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో కొన్ని సినిమాలలో నటించినా పెద్దగా కలిసి రాలేదు. కానీ ఇటీవల బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలో మీనాక్షి క్యారెక్టర్ లో నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది హనీ రోజ్. ఇక ఇప్పుడు తెలుగు, తమిళ్, మలయాళం లో యూత్ ఫేవరెట్ యాక్టర్ గా మారిపోయింది.

ఈ వర్షం సాక్షిగా, ఆలయం వంటి తెలుగు చిత్రాలలో నటించిన ఈమెకు అక్కడ పెద్దగా గుర్తింపు రాలేదు కానీ ఇప్పుడు మళ్లీ ఫామ్ లోకి వచ్చిందని చెప్పాలి. హనీ రోజ్ కి ఎంతలా అదృష్టం కలిసి వచ్చింది అంటే.. ఏ పార్టీ అయినా.

ఫంక్షన్ అయినా.. ఈవెంట్ అయినా.. ఆఖరికి మాల్ ఓపెనింగ్ అయినా సరే ముందుగా ఇన్వైట్ చేసేది ఈమెనే.. ఇక ఈమె క్రేజ్ చూసి అటు స్టార్ హీరోయిన్లు కూడా కుళ్లుకునే స్టేజ్ కి వచ్చారు అంటే ఇక అభిమానులలో ఈమెకు ఏ రేంజ్ లో పాపులారిటీ లభించిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత కాలంలో వరుసగా గ్లామర్ ఫోటోస్ తో యువతను ఆకట్టుకుంటున్న ఈమె అంతకుమించి వయ్యారాలు ఒలకబోస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version