అందచందాలతో వావ్ అనిపిస్తున్న హానీ రోజ్..ఫోటోలు వైరల్

-

వీర సింహారెడ్డి సినిమా ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకున్న మలయాళ బ్యూటీ హనీ రోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. వెండితెరపై ఆమె లుక్స్ చూసిన తెలుగు ప్రేక్షకులు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు.

ముఖ్యంగా ఇంత యంగ్ బ్యూటీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ వయసు ఎంత ఉంటుంది అనే అనుమానాలు కూడా అందరిలో తలెత్తుతున్నాయి. ఇకపోతే వీరసింహారెడ్డి సినిమాలో మీనాక్షి పాత్రలో హనీ రోజ్ నటించగా.. ఇప్పటికే చాలామంది ఆ పాత్రకు బాగా కనెక్ట్ అయిపోయారు.

తాజాగా మరోసారి వీరసింహారెడ్డి సక్సెస్ వేడుకలలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. కాగా, తాజాగా మరోసారి తన అందాలతో యూత్‌ లో సెగలు తెప్పిస్తోంది ఈ బ్యూటీ.

Read more RELATED
Recommended to you

Latest news