కోవాగ్జిన్ తో డెల్టా ప్లస్ వేరియంట్ కు చెక్ : ఐసీఎంఆర్ ప్రకటన

-

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి తగ్గడం లేదు. చాలా మంది కరోనా మహమ్మారి ధాటికి బలైపోయారు. అనేక మంది ఆస్పత్రులలో చేరి వేలకు వేల రూపాయలు ఖర్చు చేసుకున్నారు. ఇంకా అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కరోనా ను అదుపు చేసేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ వల్ల చాలా మంది చిరు వ్యాపారులు తమ జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు.

ఇక తాజాగా విస్తరిస్తున్న డెల్టా ప్లస్ వేరియంట్.. ప్రజలను వణీకిస్తోంది.  కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు త్వరగా పెరుగుతున్నాయని భారత దేశంలో వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ కొత్త వేరియంట్లలో కారణంగా ఈ సమస్య వస్తుందని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ ప్రకటన చేసింది. డెల్టా ప్లస్ వేరియంట్ ను కోవాగ్జిన్ తో వేసుకోవడం ద్వారా.. అరికట్టవచ్చని స్పష్టం చేసింది ఐసీఎంఆర్. డెల్టా ప్లస్ వేరియంట్ ను కోవాగ్జిన్ వ్యాక్సిన్ చాలా సమర్థవంతంగా ఎదురుకుంటోందని పేర్కొంది ఐసీఎంఆర్.

 

Read more RELATED
Recommended to you

Latest news